నాకు అన్ లైన్ అంటే ఎమిటో తేలిసిన తరువాత చాలమంది పరిచయం అయ్యారు... కాని అందరికి నా హ్రుదయంలో స్థానం లేదు... కొందరికి మాత్రమే ఉంది... వాల్ల హ్రుదయంలో నాకు స్థానం ఉందో లెదో కూడా తెలియదు నాకు... ఇది తమషాగా ఉంది కదా... ఇదేనేమో జీవితం అంటే... నేను అందరూ నాతో మట్లాడాలని నాతో స్నేహంగా ఉండాలి అని కోరుకునెవాడిని అలాగె అవతలివాల్లు కూడా నాతొ స్నేహంగా ఉండాలి అని అనుకునేవాడిని కాని తరువాత తెలిసింది... అందరూ అలా ఉండాలని కొరుకోకూడదు అని...
Saturday, October 16, 2010
నేను చెసిన మొదటి (అర్కుట్ లో) తప్పు
నేను చెసిన మొదటి (అర్కుట్ లో) తప్పు నాకు పెళ్ళి కాలెదు అని చెప్పటం... 2008 లో... (పెళ్ళైన కొత్తలొ) కాని ఇప్పుడు చెప్పను నన్ను నన్నుగా ఇష్తపడి నాతో స్నెహం చెసెవాల్లకి బయపడాలి కాని ఏవరికొసమో దెనికి బయపడాలి చెప్పు అనిపించింది నాకు... ఒక చిన్న అబద్దం ఆడితె దానికి 1000 సార్లు అబద్దాలు ఆడాలి అది అవసరమా అనిపించింది నాకు... బతికె 4 రొజులైన ఏ కల్మసం లెని స్నెహం చెసి బతకాలి కదా...
Subscribe to:
Posts (Atom)