Friday, December 23, 2011

నేను చేసిన తప్పుని చెప్పిన ఒక నేస్తం

ఒక నేస్తం (సత్య (నీలహంస)) చెప్పినారు మీరు వేరే వాళ్ళు వ్రాసిన కవితలని మీ బ్లాగ్ లొ పెడుతున్నారు అది న్యాయమా అని అప్పుడు నాకు ఎమి అనిపించలెదు కాని అలొచించినప్పుడు నెను చెసిన పని తప్పా ఒప్పా అని సందిగ్ధంలో పడ్డాను... కాని తను అలా వేరే వళ్ళా కవితలని మీరు తీసుకున్నపుడు వాళ్ళ పెర్లు పెట్టాలి అని చెప్పినాడు... అలా మంచిదే కదా అనిపించింది కాని ఇప్పటి నుండి పేర్లు పెట్టాలని అనుకుంట్టున్నాను... ముందు వాటికి పేర్లు పెట్టలెను నన్ను క్షమించమని కోరుకుంటూ... మీ నేస్తం...

naa gurunchi

naaku onlinelo antee telisina taruvaataa chalamandi parichayam ayyaru... kaani andaru naa hrudayamloo chotu ledu... kondariki undi... valla hrudayamloo naaku chotu ledu... idi tamashaagaa undi kadaa .... idenemooo life antee... nenu andaruuuu naatho matladaalani naatho snehamgaa undaali ani korukunevaadini nijangaa alaage anukunevaadini kaani taravataa telisindi... andaruu ala undalani korukookoodadu ani...

Saturday, October 16, 2010

నేను చెసిన మొదటి (అర్కుట్ లో) తప్పు

నేను చెసిన మొదటి (అర్కుట్ లో) తప్పు నాకు పెళ్ళి కాలెదు అని చెప్పటం... 2008 లో... (పెళ్ళైన కొత్తలొ) కాని ఇప్పుడు చెప్పను నన్ను నన్నుగా ఇష్తపడి నాతో స్నెహం చెసెవాల్లకి బయపడాలి కాని ఏవరికొసమో దెనికి బయపడాలి చెప్పు అనిపించింది నాకు... ఒక చిన్న అబద్దం ఆడితె దానికి 1000 సార్లు అబద్దాలు ఆడాలి అది అవసరమా అనిపించింది నాకు... బతికె 4 రొజులైన ఏ కల్మసం లెని స్నెహం చెసి బతకాలి కదా...